
మూడవ సంకల్పంThird resolve
సుందర శ్రీకాకుళంSundara Srikakulam
పచ్చదనం, అందమైన నగరం!A green, beautiful city!
నగర ప్రధాన రహదారుల సుందరీకరణ… పార్కులు, వాకింగ్ ట్రాక్‌ల అభివృద్ధి… పచ్చదనంతో నిండిన ఆహ్లాదకరమైన ప్రజా ప్రదేశాల ఏర్పాటు… ఇవే మన సుందర శ్రీకాకుళానికి పునాది!Beautified main roads… new parks and walking tracks… pleasant public spaces full of greenery… this is the foundation of a beautiful Srikakulam!
చెరువులు, బహిరంగ ప్రదేశాలను అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడం, నగరంలోని చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాల పరిసరాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం మా ప్రాధాన్యత!Our priority: developing lakes and open spaces for a pleasant environment, and making the surroundings of the city's historic and spiritual places more attractive!
ముఖ్యంగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ పరిసరాల సుందరీకరణకు ప్రాధాన్యతనిస్తూ, శ్రీకాకుళం నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే మా సంకల్పం!Above all, giving priority to beautifying the surroundings of the Arasavalli Sri Suryanarayana Swamy temple and bringing Srikakulam a special identity!
ముఖ్యాంశాలుKey points
సుందర శ్రీకాకుళంSundara Srikakulam
- 01నగర ప్రధాన రహదారుల సుందరీకరణBeautifying the city's main roads
- 02పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు, పచ్చని ప్రజా ప్రదేశాలుParks, walking tracks and green public spaces
- 03చెరువులు, బహిరంగ ప్రదేశాల అభివృద్ధిDeveloping lakes and open spaces
- 04అరసవల్లి ఆలయ పరిసరాల సుందరీకరణBeautifying the surroundings of the Arasavalli temple
సుందర శ్రీకాకుళం… మన నగరం మన గర్వం!Beautiful Srikakulam… our city, our pride!
ఈ పోస్టర్‌ను షేర్ చేయండిShare this poster
డౌన్‌లోడ్ చేసి మీ కుటుంబం, మిత్రులతో పంచుకోండి.Download it and share it with your family and friends.

ఈ లక్ష్యంతో ముందుకు వస్తున్నComing forward with this goal
డాక్టర్ దానేటి శ్రీధర్ గారి సతీమణిWife of Dr. Daneti Sridhar
ప్రముఖ విద్యావేత్తRenowned Educationist
దానేటి రాధారాణిDaneti Radha Raniగారు
కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ మేయర్ అభ్యర్థిMayor Candidate · Jana Sena Party · NDA Alliance (Kutami)
పోలింగ్ రోజునOn polling day
మీ అమూల్యమైన ఓటుతోWith your precious vote,
ఆశీర్వదించండి!give us your blessing!
జనసేన పార్టీ గుర్తుJana Sena Party symbolగాజు గ్లాసుGlass Tumblerదానేటి రాధారాణిDaneti Radha Raniగారు
కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ మేయర్ అభ్యర్థిMayor Candidate · Jana Sena Party · NDA Alliance (Kutami)
గాజు గ్లాసుGlass Tumblerజనసేన పార్టీ గుర్తుJana Sena Party symbol
గాజు గ్లాసు గుర్తు ఎదురుగా ఉన్న నీలి బటన్ నొక్కండిPress the blue button next to the Glass Tumblerమీ ఓటు గాజు గ్లాసు గుర్తుకే!Your vote goes to the Glass Tumbler!
ఇది అవగాహన కోసం రూపొందించిన నమూనా మాత్రమేA sample for awareness only

పార్టీ