Jana Sena Party emblem దానేటి రాధారాణిDaneti Radha Raniశ్రీకాకుళం మేయర్ అభ్యర్థిSrikakulam Mayor Candidate
Kutamiకూటమి ప్రభుత్వం · జనసేన పార్టీNDA Alliance · Jana Sena Party

ప్రముఖ విద్యావేత్తRenowned Educationist

దానేటి రాధారాణిDaneti Radha Rani

కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ మేయర్ అభ్యర్థిMayor Candidate · Jana Sena Party · NDA Alliance (Kutami)

ఏడు రంగాల ప్రగతికి - శ్రీ-7Progress in seven sectors - Shree-7

శ్రీ-7 సంకల్పాలుThe Shree-7 plans

కూటమి నాయకత్వం అండతోWith the support of the alliance leadership

  • Nara Lokesh
  • Kinjarapu Atchannaidu
  • Kinjarapu Ram Mohan Naidu
  • Nadendla Manohar
  • Kalisetti Appalanaidu
  • Gondu Sankar
  • Narendra Modi
  • Nara Chandrababu Naidu
  • Konidala Pawan Kalyan
  • Nadukuditi Eswara Rao
  • Vamsi Krishna Srinivas Yadav
  • Korikana Ravi
  • P. V. N. Madhav
  • Siripuram Tejeswararao
  • Modalavalasa Ramesh
  • Narendra Modi
  • Nara Chandrababu Naidu
  • Konidala Pawan Kalyan
  • Nara Lokesh
  • Kinjarapu Atchannaidu
  • Kinjarapu Ram Mohan Naidu
  • Nadendla Manohar
  • Kalisetti Appalanaidu
  • Gondu Sankar
  • Nadukuditi Eswara Rao
  • Vamsi Krishna Srinivas Yadav
  • Korikana Ravi
  • P. V. N. Madhav
  • Siripuram Tejeswararao
  • Modalavalasa Ramesh

కొత్తతరం రాజకీయాలకు స్వాగతం పలుకుదాంLet us welcome a new generation of politics

సమగ్ర శ్రీకాకుళం అభివృద్ధికి నాంది పలుకుదాం!Let us begin the all-round development of Srikakulam!

ఏడు రంగాలు · ఏడు సంకల్పాలుSeven sectors · Seven resolves

నగర సమగ్ర అభివృద్ధికి ఏడు సంకల్పాలు!Seven resolves for the all-round development of our city!

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి సప్త అశ్వాల స్ఫూర్తితో… నగర సమగ్ర అభివృద్ధికి ఏడు సంకల్పాలు!Inspired by the seven horses of Arasavalli Sri Suryanarayana Swamy… seven resolves for our city's all-round development!

ఏదైనా సంకల్పాన్ని నొక్కండిTap any resolve

01/07స్వచ్ఛClean Srikakulam02/07ఆరోగ్యHealthy Srikakulam03/07సుందరBeautiful Srikakulam04/07మౌలిక వసతులBetter roads05/07విద్యా - యువశక్తిEducation and youth power06/07మహిళా సాధికార - సంతోషWomen's empowerment07/07సుపరిపాలన - స్వర్ణGood governance
ప్రతీకాత్మక చిత్రం · AIIllustrative · AI
స్వచ్ఛ శ్రీకాకుళం · Swachh Srikakulam (illustrative, AI)
ప్రతీకాత్మక చిత్రం · AIIllustrative · AI
01/07

మొదటి సంకల్పంFirst resolve

స్వచ్ఛ శ్రీకాకుళంSwachh SrikakulamClean Srikakulam

పరిశుభ్రమైన వీధులు!Clean streets!

  • ఇంటింటికీ చెత్త సేకరణ వ్యవస్థ మెరుగుదలBetter door-to-door garbage collection
  • తడి, పొడి చెత్త వేరు చేసే విధానానికి ప్రోత్సాహంEncouraging wet and dry waste segregation
  • మురుగునీటి కోసం ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థA dedicated drainage system for sewage
  • ప్రజా మరుగుదొడ్లు, మార్కెట్ల పరిశుభ్రతClean public toilets and markets

స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, అందమైన శ్రీకాకుళం!A clean, healthy and beautiful Srikakulam!

ఆరోగ్య శ్రీకాకుళం · Arogya Srikakulam (illustrative, AI)
ప్రతీకాత్మక చిత్రం · AIIllustrative · AI
02/07

రెండవ సంకల్పంSecond resolve

ఆరోగ్య శ్రీకాకుళంArogya SrikakulamHealthy Srikakulam

అందరికీ మెరుగైన వైద్యం!Better healthcare for all!

  • ప్రతి వార్డులో అర్బన్ హెల్త్ సెంటర్ల ద్వారా వైద్యంCare through Urban Health Centres in every ward
  • మహిళలు, పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధSpecial attention to the health of women, children and the elderly
  • పాఠశాలలు, కళాశాలల్లో నెలవారీ ఆరోగ్య శిబిరాలుMonthly health camps in schools and colleges
  • డెంగ్యూ, మలేరియా నివారణ · వైద్యుడితో 2 అంబులెన్సులుDengue and malaria prevention · 2 ambulances with a doctor

ప్రజల ఆరోగ్యమే నగర అభివృద్ధికి పునాది!People's health is the foundation of the city's progress!

సుందర శ్రీకాకుళం · Sundara Srikakulam (illustrative, AI)
ప్రతీకాత్మక చిత్రం · AIIllustrative · AI
03/07

మూడవ సంకల్పంThird resolve

సుందర శ్రీకాకుళంSundara SrikakulamBeautiful Srikakulam

పచ్చదనం, అందమైన నగరం!A green, beautiful city!

  • నగర ప్రధాన రహదారుల సుందరీకరణBeautifying the city's main roads
  • పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు, పచ్చని ప్రజా ప్రదేశాలుParks, walking tracks and green public spaces
  • చెరువులు, బహిరంగ ప్రదేశాల అభివృద్ధిDeveloping lakes and open spaces
  • అరసవల్లి ఆలయ పరిసరాల సుందరీకరణBeautifying the surroundings of the Arasavalli temple

సుందర శ్రీకాకుళం… మన నగరం మన గర్వం!Beautiful Srikakulam… our city, our pride!

మౌలిక వసతుల శ్రీకాకుళం · Infrastructure Srikakulam (illustrative, AI)
ప్రతీకాత్మక చిత్రం · AIIllustrative · AI
04/07

నాలుగవ సంకల్పంFourth resolve

మౌలిక వసతుల శ్రీకాకుళంInfrastructure SrikakulamBetter roads, drains and water

మంచి రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు!Good roads, drainage and drinking water!

  • రహదారుల అభివృద్ధి · ఇంటింటికీ సురక్షిత తాగునీరుBetter roads · safe drinking water to every home
  • ఎల్‌ఈడీ వీధి దీపాలు, పాదచారులకు ఫుట్‌పాత్‌లుLED street lights and footpaths for pedestrians
  • వర్షపు నీరు నిలిచే సమస్యలకు పరిష్కారంSolutions for rainwater logging
  • అర్హులకు గృహ పథకాల ప్రయోజనాలుHousing scheme benefits for eligible families

ప్రతి వార్డులో మెరుగైన మౌలిక వసతులు!Better infrastructure in every ward!

విద్యా - యువశక్తి శ్రీకాకుళం · Vidya - Yuvashakti Srikakulam (illustrative, AI)
ప్రతీకాత్మక చిత్రం · AIIllustrative · AI
05/07

ఐదవ సంకల్పంFifth resolve

విద్యా - యువశక్తి శ్రీకాకుళంVidya - Yuvashakti SrikakulamEducation and youth power

నాణ్యమైన విద్య, యువతకు నైపుణ్యాలు!Quality education, skills for youth!

  • ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్య, సైన్స్ ల్యాబ్‌లుDigital learning and science labs in government schools
  • క్రీడా ప్రాంగణాల అభివృద్ధి, క్రీడలకు ప్రోత్సాహంBetter sports grounds and support for sports
  • ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ప్రోత్సాహంSupport for talented students from poor families
  • యువతకు నైపుణ్య శిక్షణ, కెరీర్ మార్గదర్శనంSkill training and career guidance for youth

మన పిల్లల భవిష్యత్తే… మన నగర భవిష్యత్తు!Our children's future… is our city's future!

మహిళా సాధికార - సంతోష శ్రీకాకుళం · Mahila Sadhikara - Santosha Srikakulam (illustrative, AI)
ప్రతీకాత్మక చిత్రం · AIIllustrative · AI
06/07

ఆరవ సంకల్పంSixth resolve

మహిళా సాధికార - సంతోష శ్రీకాకుళంMahila Sadhikara - Santosha SrikakulamWomen's empowerment, a happy city

మహిళలకు గౌరవం, కుటుంబాలకు భరోసా!Respect for women, security for families!

  • మహిళలకు నైపుణ్య శిక్షణSkill training for women
  • స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్Marketing for self-help group products
  • చిన్న వ్యాపారాలకు ప్రభుత్వ పథకాలపై అవగాహనAwareness of government schemes for small businesses
  • వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యాలు · వీధి దీపాలుFacilities for the elderly and disabled · street lights

మహిళా సాధికారత… సంతోష శ్రీకాకుళానికి పునాది!Women's empowerment… the foundation of a happy Srikakulam!

సుపరిపాలన - స్వర్ణ శ్రీకాకుళం · Suparipalana - Swarna Srikakulam (illustrative, AI)
ప్రతీకాత్మక చిత్రం · AIIllustrative · AI
07/07

ఏడవ సంకల్పంSeventh resolve

సుపరిపాలన - స్వర్ణ శ్రీకాకుళంSuparipalana - Swarna SrikakulamGood governance, a golden city

పారదర్శక పాలన, ప్రతి వార్డుకు అభివృద్ధి!Transparent governance, development for every ward!

  • ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారంQuick solutions to people's problems
  • ఆన్‌లైన్‌లో ఫిర్యాదు నమోదు, స్థితి తెలుసుకునే వ్యవస్థRegister complaints online and track their status
  • ప్రతి వార్డుకు సమాన ప్రాధాన్యతEqual priority for every ward
  • కేంద్ర, రాష్ట్ర పథకాల నిధులతో మెరుగైన పౌర సేవలుBetter civic services with central and state scheme funds

సుపరిపాలనతో… స్వర్ణ శ్రీకాకుళం నిర్మాణం!Building a golden Srikakulam… through good governance!

తొలి ఏడాదిలోనేFrom the very first year

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధమైన కార్యాచరణతో!with a planned course of action to solve people's problems!

  • రోడ్లుRoads
  • నీరుWater
  • పారిశుధ్యంSanitation
  • ఉపాధిJobs
  • విద్యEducation
  • ఆరోగ్యంHealth
  • పచ్చదనంGreenery

ఈ సప్తాభివృద్ధితోWith this seven-fold development

#1శ్రీకాకుళం నంబర్ వన్!Srikakulam Number One!

సప్త అశ్వాల స్ఫూర్తిInspired by the seven horses

ఏడు సంకల్పాలు · ఒకే వీడియోలోAll seven resolves in one video

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి సప్త అశ్వాల స్ఫూర్తితో శ్రీకాకుళం సమగ్ర అభివృద్ధికి రూపొందించిన శ్రీ-7 ప్రణాళిక.The Shree-7 plan for Srikakulam's all-round development, inspired by the seven horses of Arasavalli Sri Suryanarayana Swamy.

Dr. Daneti Sridhar and Daneti Radha Rani
డాక్టర్ దానేటి శ్రీధర్ గారి సతీమణిWife of Dr. Daneti Sridhar

మన అభ్యర్థిOur candidate

దానేటి రాధారాణిDaneti Radha Rani

ప్రముఖ విద్యావేత్తRenowned Educationist

కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ మేయర్ అభ్యర్థిMayor Candidate · Jana Sena Party · NDA Alliance (Kutami)

  • ప్రముఖ విద్యావేత్తRenowned educationist
  • ట్వింకిల్ కిడ్స్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్Managing Director, Twinkle Kids School
  • ట్వింకిల్ కిడ్స్ స్కూల్స్ ద్వారా 300 మందికి పైగా ఉపాధి300+ livelihoods through Twinkle Kids Schools
  • 25 ఏళ్లుగా శ్రీకాకుళం ప్రజల సేవలో ఉన్న కుటుంబంA family serving Srikakulam for 25 years

శ్రీకాకుళం నగర అభివృద్ధి సాధనకు త్వరలో మీ ముందుకు వస్తున్నాను.I am coming to you soon to achieve the development of Srikakulam city.

దానేటి రాధారాణిDaneti Radha Rani

అండగా నిలిచే కుటుంబంA family that stands by the people

డా. దానేటి శ్రీధర్ గారుDr. Daneti Sridhar

ఎలాంటి పదవిలో లేకుండా… అధికారంలో లేకుండా… 25 ఏళ్లుగా వేలాది మంది జీవితాల్లో మార్పు. వైద్య సేవతో మొదలై, సమాజ సేవగా విస్తరించిన ఒక ప్రస్థానం!With no post… with no power… 25 years of changing thousands of lives. A journey that began with medical care and grew into service to society!

Dr. Daneti Sridhar

ఛైర్మన్, దానేటి శ్రీధర్ ఛారిటబుల్ ట్రస్ట్Chairman, Daneti Sridhar Charitable Trust

  • 25ఏళ్ల వైద్య, సామాజిక సేవyears of medical & social service
  • 300పడకల ఆసుపత్రిbed hospital
  • 2,000+మందికి ఆసుపత్రి ద్వారా ఉపాధిjobs through the hospital
  • 300+మందికి ట్వింకిల్ కిడ్స్ స్కూల్స్ ద్వారా ఉపాధిjobs through Twinkle Kids Schools
  • 250సిక్కోలు ఎక్సలెన్స్ అవార్డులుSikkolu Excellence Awards
  • ₹12లక్షల తిత్లీ తుఫాను సాయంlakh in Titli cyclone relief
  • జిల్లాలో తొలి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిDistrict's first super-speciality hospital
  • తొలి లాపరోస్కోపిక్ సర్జరీFirst laparoscopic surgery
  • తొలి ఐవీఎఫ్ చికిత్సFirst IVF treatment

చూడండి · షేర్ చేయండిWatch · Share

ప్రచార వీడియోలుCampaign videos

ఇన్‌స్టాగ్రామ్Instagram

ప్రతి రోజూ ప్రజల మధ్యAmong the people, every day

ప్రచారం, సేవా కార్యక్రమాల తాజా సమాచారం కోసం ఫాలో అవ్వండి.Follow for the latest on the campaign and service work.

పోలింగ్ రోజునOn polling day

మీ అమూల్యమైన ఓటుతోWith your precious vote,
ఆశీర్వదించండి!give us your blessing!

Glass tumbler symbol జనసేన పార్టీ గుర్తుJana Sena Party symbolగాజు గ్లాసుGlass Tumbler

దానేటి రాధారాణిDaneti Radha Raniగారు

కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ మేయర్ అభ్యర్థిMayor Candidate · Jana Sena Party · NDA Alliance (Kutami)

నమూనా బ్యాలెట్ యూనిట్Sample ballot unitసిద్ధంReady
Glass tumbler గాజు గ్లాసుGlass Tumblerజనసేన పార్టీ గుర్తుJana Sena Party symbol

గాజు గ్లాసు గుర్తు ఎదురుగా ఉన్న నీలి బటన్ నొక్కండిPress the blue button next to the Glass Tumblerమీ ఓటు గాజు గ్లాసు గుర్తుకే!Your vote goes to the Glass Tumbler!

ఇది అవగాహన కోసం రూపొందించిన నమూనా మాత్రమేA sample for awareness only