Jana Sena Party emblem దానేటి రాధారాణిDaneti Radha Raniశ్రీకాకుళం మేయర్ అభ్యర్థిSrikakulam Mayor Candidate
Dr. Daneti Sridhar

ఇది డా. దానేటి శ్రీధర్ గారి ప్రయాణం!This is Dr. Daneti Sridhar's journey!

డా. దానేటి శ్రీధర్Dr. Daneti Sridhar

ఛైర్మన్, దానేటి శ్రీధర్ ఛారిటబుల్ ట్రస్ట్Chairman, Daneti Sridhar Charitable Trust

ఎలాంటి పదవిలో లేకుండా… అధికారంలో లేకుండా… 25 ఏళ్లుగా వేలాది మంది జీవితాల్లో మార్పు తీసుకువచ్చారు. వైద్య సేవతో మొదలై, సమాజ సేవగా విస్తరించిన ఒక ప్రస్థానం!With no post and no power, he has changed thousands of lives for 25 years. A journey that began with medical care and grew into service to society!

drdanetisridhar.com
  • 25ఏళ్ల సేవyears of service
  • 300పడకల ఆసుపత్రిbed hospital
  • 2,000+ఆసుపత్రి ఉపాధిhospital jobs
  • 120విద్యార్థులకు ఉచిత హెచ్‌పీవీ టీకాలుstudents given free HPV vaccines
  • 30గ్రామాలకు తిత్లీ సాయంvillages helped after Titli
  • 60+పిల్లలకు ఉచిత విద్యchildren given free education

ప్రయాణంThe journey

రాజపురం బడి నుంచి 300 పడకల ఆసుపత్రి వరకుFrom the Rajapuram school to a 300-bed hospital

  1. రాజపురం ప్రభుత్వ పాఠశాలGovt. school, Rajapuramకవిటి మండలంKaviti mandal
  2. ఎంబీబీఎస్ · బంగారు పతకంMBBS · gold medalఆంధ్రా మెడికల్ కాలేజీAndhra Medical College
  3. ఎండీMDఎయిమ్స్, న్యూఢిల్లీAIIMS, New Delhi
  4. సీనియర్ రెసిడెన్సీSenior residencyజిప్‌మర్, పుదుచ్చేరిJIPMER, Puducherry
  5. 2002 · డా. శ్రీధర్ ఆసుపత్రి2002 · Dr. Sridhar Hospitalసొంత జిల్లాకు తిరిగి వచ్చిBack to his own district
  6. జిల్లాలో తొలి అడుగులుThe district's firstsసూపర్ స్పెషాలిటీ · లాపరోస్కోపీ · ఐవీఎఫ్Super-speciality · laparoscopy · IVF
  7. నేడు · 300 పడకల ఆసుపత్రిToday · a 300-bed hospital2,000+ మందికి ఉపాధి2,000+ jobs

మూలాలుRoots

ప్రభుత్వ బడి నుంచి ఎయిమ్స్ వరకుFrom a government school to AIIMS

శ్రీకాకుళం జిల్లా, కవిటి మండలం, రాజపురం ప్రభుత్వ పాఠశాలలో మొదలైన ఆయన ప్రయాణం... ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ బంగారు పతకంతో, ఎయిమ్స్‌లో ఎండీ, జిప్‌మర్‌లో సీనియర్ రెసిడెన్సీ వరకు సాగింది.His journey began at the government school in Rajapuram, Kaviti mandal, Srikakulam district… and went on to an MBBS with a gold medal at Andhra Medical College, an MD at AIIMS and a senior residency at JIPMER.

ఎక్కడైనా స్థిరపడే అవకాశం ఉన్నా... తన సొంత జిల్లాకు తిరిగి వచ్చి, ఇక్కడి ప్రజలకు సేవ చేయాలని లక్ష్యంగా 2002లో డా. శ్రీధర్ ఆసుపత్రిని ప్రారంభించారు.He could have settled anywhere… but he came back to his own district to serve its people, and started Dr. Sridhar Hospital in 2002.

ZPHS Rajapuram
ZPHS Rajapuram
Dr. Sridhar Hospital
Dr. Sridhar Hospital

వైద్య రంగానికి ఆద్యుడుA pioneer of medicine

శ్రీకాకుళం వైద్య రంగంలో తొలి అడుగులుSrikakulam's medical firsts

జిల్లాలో తొలి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తీసుకువచ్చి, తొలి లాపరోస్కోపిక్ సర్జరీకి, తొలి ఐవీఎఫ్ చికిత్సకు శ్రీకారం చుట్టారు.He brought the district's first super-speciality hospital and began its first laparoscopic surgery and first IVF treatment.

శ్రీకాకుళంలో అత్యాధునిక వైద్య సేవల విస్తరణకు, ప్రైవేట్ మెడికల్ కాలేజీ ద్వారా వైద్యాభివృద్ధికి కీలక పాత్ర వహించి, వైద్య సేవల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు!He played a key role in expanding modern medical care in Srikakulam and in medical progress through a private medical college, writing a new chapter in healthcare!

నేడు 300 పడకల ఆసుపత్రి ద్వారా 2,000 మందికి పైగా, ట్వింకిల్ కిడ్స్ స్కూల్స్ ద్వారా 300 మందికి పైగా ఉపాధి కల్పిస్తూ, వైద్య, విద్యా రంగాల్లో వందలాది కుటుంబాలకు జీవనోపాధి అందిస్తున్నారు!Today his 300-bed hospital employs over 2,000 people and Twinkle Kids Schools over 300, giving hundreds of families a livelihood in medicine and education!

Medicover Hospitals, Srikakulam
Medicover Hospitals, Srikakulam
Hospital team
Hospital team

కుటుంబాలకు ఆశHope for families

తల్లిదండ్రులు కావాలనే కలలకు ఆశగాHope for couples who dream of parenthood

ఒక వైద్యుడిగా, ఐవీఎఫ్ అండ్ గైనకాలజీ నిపుణుడిగా… ఎన్నో ఏళ్లుగా తల్లిదండ్రులు కావాలనే కలలకు ఆశగా నిలిచి, ఎంతోమంది మహిళల జీవితాల్లో చిరునవ్వులు నింపి… ఎన్నో కుటుంబాలకు కొత్త ఆనందాన్ని అందిస్తున్నారు.As a doctor and IVF & gynaecology specialist… for many years he has been the hope of couples dreaming of parenthood, bringing smiles to many women's lives… and new joy to many families.

With mothers at the hospital
With mothers at the hospital
Families at the hospital
Families at the hospital

దానేటి శ్రీధర్ ఛారిటబుల్ ట్రస్ట్Daneti Sridhar Charitable Trust

ఉచిత వైద్యంFree medical care

దానేటి శ్రీధర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులు, మాజీ సైనికుల కుటుంబాలు, ఆదరణ లేని వృద్ధ మహిళలు, గిరిజన గర్భిణులకు ఉచిత వైద్యం అందించారు.Through the Daneti Sridhar Charitable Trust he gave free medical care to students, ex-servicemen's families, destitute elderly women and tribal pregnant women.

ఎన్నో వైద్య శిబిరాలు, 120 మంది విద్యార్థులకు ₹8 లక్షలతో ఉచిత హెచ్‌పీవీ టీకాలు, డయాలసిస్ రోగికి నెలకు ₹10,000 విలువైన ఇంజెక్షన్లు… జన్యు వ్యాధితో బాధపడుతున్న ఇద్దరు అనాథ పిల్లలకు జీవితాంతం అండగా నిలిచారు!Many medical camps, free HPV vaccines worth ₹8 lakh for 120 students, injections worth ₹10,000 a month for a dialysis patient… and lifelong support for two orphaned children with a genetic disease!

Free medical camp
Free medical camp
Support for a patient
Support for a patient

విపత్తుల్లో అండగాIn times of disaster

తుఫానులు, కోవిడ్ సమయంలోThrough cyclones and COVID

తిత్లీ తుఫాను సమయంలో 30 గ్రామాలకు జనరేటర్లు, తాగునీరు, బాధితులకు ₹12 లక్షల సాయం, 2,000 ఆహార పొట్లాలు అందించారు!During Cyclone Titli he gave generators and drinking water to 30 villages, ₹12 lakh in aid to victims and 2,000 food packets!

కోవిడ్ సమయంలో ఉచిత అంబులెన్స్ సేవలు, మంచినీటి ట్యాంకర్లు, ఆక్సిజన్ సిలిండర్లు అందించి వేలాది మంది ప్రాణాలను కాపాడటంలో కీలకమైన పాత్ర పోషించారు. కేరళ వరదలు, హుద్‌హుద్ సమయంలోనూ తనదైన సహాయాన్ని అందించారు!During COVID he provided free ambulances, drinking-water tankers and oxygen cylinders, playing a key role in saving thousands of lives. He also helped during the Kerala floods and Cyclone Hudhud!

Titli cyclone relief
Titli cyclone relief
Free ambulances
Free ambulances
Water tanker for Amadalavalasa
Water tanker for Amadalavalasa

విద్యకు ప్రాధాన్యంEducation first

విద్యార్థులకు అండగాStanding by students

60 మందికి పైగా పిల్లలకు ఉచిత విద్య, గిరిజన విద్యార్థికి ఐఐటీ చదువుకు ఆర్థిక సాయం, 250 మంది విద్యార్థులకు సిక్కోలు ఎక్సలెన్స్ అవార్డులు, 48 ర్యాంకర్లకు నగదు బహుమతులు, సిక్కోలు షైనింగ్ స్టార్స్ ద్వారా ప్రభుత్వ పాఠశాల పిల్లలకు సైకిళ్లు అందించారు!Free education for 60+ children, financial help for a tribal student to study at IIT, Sikkolu Excellence Awards for 250 students, cash prizes for 48 rankers, and bicycles for government school children through Sikkolu Shining Stars!

ఇంపాక్ట్ అండ్ బి ఆర్ షఫీ వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అందిస్తూ, పాఠశాలలు, కళాశాలల్లో ఎన్నో మార్గదర్శక కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాలలో అబ్దుల్ కలాం గారి చిత్రాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు!Through programmes like Impact and B. R. Shafi he gave students career guidance and ran many mentoring programmes in schools and colleges. He installed Abdul Kalam's portrait at the Arts College to inspire students!

తాను చదివిన పాఠశాలకు ₹6 లక్షలతో ఆడిటోరియం, గాంధీ, కలాం విగ్రహాలు ఏర్పాటు చేశారు.At the school he studied in, he built an auditorium worth ₹6 lakh and installed statues of Gandhi and Kalam.

Sikkolu Excellence Awards
Sikkolu Excellence Awards
Bicycles through Sikkolu Shining Stars
Bicycles through Sikkolu Shining Stars
Impact career programme
Impact career programme
Arts College programme
Arts College programme
Gandhi and Kalam statues at his school
Gandhi and Kalam statues at his school

విద్యార్థుల సౌకర్యాలుFacilities for students

సౌకర్యం, భద్రత, పర్యావరణంComfort, safety and the environment

వమ్మరవల్లి బాలికల గురుకుల పాఠశాలలో, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రెండు ఆర్ ఓ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. బీసీ బాలికల వసతి గృహంలో మూడు మరుగుదొడ్లు నిర్మించారు. పెద్దపాడు సాంఘిక సంక్షేమ పాఠశాలకు ఇన్వర్టర్ సదుపాయం కల్పించారు.He set up two RO water plants, at the Vommaravalli girls' gurukul school and the Government Women's Degree College; built three toilets at the BC girls' hostel; and gave an inverter to the Peddapadu social welfare school.

మహాత్మా జ్యోతిరావు ఫూలే సాంఘిక సంక్షేమ పాఠశాలలో వెయ్యి మొక్కలు పంపిణీ చేసి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.At the Mahatma Jyotirao Phule social welfare school he distributed 1,000 saplings and installed CC cameras.

RO water plant
RO water plant
Planting saplings
Planting saplings

ప్రతి వారం ఒక సేవA service every week

అన్ని రంగాల్లో సేవService in every field

ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఏడాదిపాటు నెలకు లక్ష రూపాయలకు పైగా విరాళం, ఆమదాలవలసకు మంచినీటి ట్యాంకర్, స్వచ్ఛ శ్రీకాకుళంకు ₹4 లక్షల సాయం అందించారు!Over ₹1 lakh every month for a year to the Arogyasri trust, a drinking-water tanker for Amadalavalasa, and ₹4 lakh for Swachh Srikakulam!

ఇవే కాకుండా మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు, డిజిటల్ ల్యాబ్‌లు, లైబ్రరీలు, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు, క్రీడాకారులు, కళాకారులు, ఆలయాలు, గ్రామ జాతరలకు సహకారం… ఇలా ఆయన సేవలు అన్ని రంగాలలో విస్తరించాయి!And more: medical camps, blood donation camps, digital labs, libraries, tricycles and wheelchairs for the disabled, support for athletes, artists, temples and village fairs… his service has reached every field!

Swachh Srikakulam drive
Swachh Srikakulam drive
Water tanker
Water tanker
Awareness rally
Awareness rally

గుర్తింపుRecognition

పురస్కారాలుAwards

ఈ సేవలకు గుర్తింపుగా లభించిన పురస్కారాలుAwards received in recognition of this service

  • Times Health Excellence Award · 2021

    టైమ్స్ హెల్త్ ఎక్సలెన్స్ అవార్డు · 2021Times Health Excellence Award · 2021

  • APJ Abdul Kalam Excellence Award · 2021

    ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డు · 2021APJ Abdul Kalam Excellence Award · 2021

  • రోటరీ · పాల్ హ్యారిస్ ఫెలోRotary · Paul Harris Fellow

  • గవర్నర్ ప్రశంసా పురస్కారంGovernor's appreciation award

Times Health Excellence
With Shashi Tharoor
Times Health Excellence 2021
Sikkolu Excellence Awards
Arts College
Students programme
Student programme
Independence Day rally
Dr. Daneti Sridhar with Pawan KalyanDr. Daneti Sridhar · Jana Sena Party

ప్రజాసేవ · రాజకీయ ప్రస్థానంPublic service · political journey

జనసేన పార్టీతో సేవా ప్రస్థానంService through the Jana Sena Party

ఇప్పటివరకు ఎలాంటి పదవులు లేకుండానే ప్రజాసేవనే తన బాధ్యతగా భావించి ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచిన డా. దానేటి శ్రీధర్ గారు… జనసేన పార్టీ ద్వారా తన రాజకీయ ప్రస్థానంతో మరెన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.Without any post until now, Dr. Daneti Sridhar has treated public service as his duty and stood by countless families… and through his political journey with the Jana Sena Party he is now beginning many more service initiatives.

ఇప్పుడు ఆయన సతీమణి, ప్రముఖ విద్యావేత్త దానేటి రాధారాణి గారు కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ మేయర్ అభ్యర్థిగా శ్రీకాకుళం ప్రజల ముందుకు వస్తున్నారు.Now his wife, renowned educationist Daneti Radha Rani, comes before the people of Srikakulam as the Jana Sena Party mayor candidate of the alliance.

శ్రీ-7 సంకల్పాలు చూడండిSee the Shree-7 plans

ఇన్‌స్టాగ్రామ్Instagram

ప్రతి రోజూ ప్రజల మధ్యAmong the people, every day

వీడియోVideo

డా. దానేటి శ్రీధర్ గారి ప్రయాణంDr. Daneti Sridhar's journey

మానవ సేవే మాధవ సేవ.Service to people is service to God.

దానేటి రాధారాణి · Daneti Radha Rani

ఈ సేవా స్ఫూర్తితో ముందుకు వస్తున్నCarrying this spirit of service forward

Dr. Daneti Sridharడాక్టర్ దానేటి శ్రీధర్ గారి సతీమణిWife of Dr. Daneti Sridhar

ప్రముఖ విద్యావేత్తRenowned Educationist

దానేటి రాధారాణిDaneti Radha Raniగారు

కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ మేయర్ అభ్యర్థిMayor Candidate · Jana Sena Party · NDA Alliance (Kutami)

గాజు గ్లాసు గుర్తుకే మీ ఓటుYour vote for the Glass Tumbler

పోలింగ్ రోజునOn polling day

మీ అమూల్యమైన ఓటుతోWith your precious vote,
ఆశీర్వదించండి!give us your blessing!

Glass tumbler symbol జనసేన పార్టీ గుర్తుJana Sena Party symbolగాజు గ్లాసుGlass Tumbler

దానేటి రాధారాణిDaneti Radha Raniగారు

కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ మేయర్ అభ్యర్థిMayor Candidate · Jana Sena Party · NDA Alliance (Kutami)

నమూనా బ్యాలెట్ యూనిట్Sample ballot unitసిద్ధంReady
Glass tumbler గాజు గ్లాసుGlass Tumblerజనసేన పార్టీ గుర్తుJana Sena Party symbol

గాజు గ్లాసు గుర్తు ఎదురుగా ఉన్న నీలి బటన్ నొక్కండిPress the blue button next to the Glass Tumblerమీ ఓటు గాజు గ్లాసు గుర్తుకే!Your vote goes to the Glass Tumbler!

ఇది అవగాహన కోసం రూపొందించిన నమూనా మాత్రమేA sample for awareness only